లాక్ డౌన్ పొడిగింపు.. తెలంగాణలో 6 రెడ్ జోన్స్.!

6
520

ప్రస్తుతం ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఎదుర్కోవడానికి మే 3 వరకు విధించిన లాక్ డౌన్ ను పొడిగించారు. అంతేకాకుండా రెడ్ ఆరంజ్ గ్రీన్ జోన్స్ గా విభజించి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించారు. ఇందులో రెడ్ జోన్స్ హాట్ స్పాట్స్. లాక్ డౌన్ విధించిన మార్చ్ 24 నుండి ఇప్పటివరకు 35000 కు పైగా మంది కరోనా పాజిటివ్ కాగా.. అందులో 1100 మందికి పైగా చనిపోయారు.

అయితే లాక్ డౌన్ ను మే 3 నుండి మరో 2 వారాలకు పొడిగించారు. అంటే మే 17 వరకు లాక్ డౌన్ ని పొడిగించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ కింద హాట్ స్పాట్స్ గా.. తక్కువగా నమోదైన ఏరియాలని ఆరంజ్ జోన్ లో మరియు కరోనా కేసులు నమోదు కాని ప్రాంతాలను గ్రీన్ జోన్ కింద విభజించారు.

అయితే తెలంగాణ లో మొత్తం 36 జోన్లుగా విభజించి రెడ్ జోన్ లో హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, వరంగల్ అర్బన్, మెడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్.. ఈ 6 ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్ రూల్స్ కఠినంగా పాటిస్తారు. ఆరంజ్ జోన్ లో కొంతవరకు సడలింపు చేసారు. గ్రీన్ జోన్ లో ఉన్నవారికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ.. రిలాక్స్ అవడానికి పర్మిషన్ ఇచ్చారు. అంతేకాకుండా ప్రైవేట్ కంపెనీలు వర్క్ చేసుకోవచ్చని అదికూడా 33 % ఉద్యోగులు మాత్రమే పనిచేయవలసి ఉంటుందని తెలిపారు.

6 COMMENTS

  1. Pleased to meet you! My identify is Loreta. Texas is where her home is. Interviewing is where my primary earnings comes from but the marketing in no way arrives. The favourite passion for my children and me is kayaking and now I’m hoping to earn funds with it.

  2. Excellent beat ! I wish to apprentice while you amend your website, how can i subscribe for a blog site? The account aided me a acceptable deal. I had been tiny bit acquainted of this your broadcast provided bright clear concept

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here