లవ్ యు పవన్ మామ: సాయి ధరమ్ తేజ్

2
422

లవ్ యు పవన్ మామ: సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ప్రతిరోజు పండగే’ మూవీ డిసెంబర్ 20 న విడుదలై ఘన విజయాన్ని సాధించిన సందర్బంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సాయితేజ కు పూలతో.. ‘డియర్ సాయి ధరమ్ తేజ్ ఇటీవలే విజయం సాధించిన ‘ప్రతిరోజు పండగే’ చిత్రానికి మరియు నీ భవిష్యత్తులో చేయబోయే ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేసారు. దీనికి సమాధానంగా సాయి తేజ్.. ‘మాట్లాడటానికి పదాలు తక్కువయ్యాయని అనిపిస్తోంది. ఈ సమయంలో థాంక్యూ అనే పదం కూడా చిన్నదైపోతుంది.. లవ్ యు పవన్ కళ్యాణ్ మామ’ అని ట్వీట్ చేసారు.

 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here