15 మిలియన్ వ్యూస్ తో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ అరాచకం..

6
412

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. నవంబర్ 22 న అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్బంగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ విడుదల చేసిన 9 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ 1 లక్ష లైక్స్ ని సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

అంతేకాక ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న మహేష్ టీజర్ ప్రస్తుతం 15 మిలియన్ వ్యూస్ ని చాలా ఫాస్ట్ గా తక్కువ టైములో సాధించి మరో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ టీజర్ లో ‘భయపడే వాడే బేరానికి వస్తాడు.. మనదగ్గర బేరాల్లేవమ్మా’ అనే మహేష్ డైలాగ్.. ‘ప్రతి సంక్రాంతికి అల్లుళ్లొస్తారు ఈసంక్రాంతికి మొగుడొచ్చాడు’ అనే ప్రకాష్ రాజ్ డైలాగ్స్ కి నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. కానీ ఈ టీజర్ లో రష్మిక మండన్నను చూపించకపోవడంపై కొంతమంది విమర్శించినా, ఈ టీజర్ యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతోంది. ఒకవేళ తర్వాత ట్రైలర్ లోనైనా రష్మికను చుపిస్తారేమో చూడాలి.

 

6 COMMENTS

 1. Знаете ли вы?
  Издательство «Шиповник» было задумано для публикации сатиры, однако вместо неё печатало Лагерлёф, Бунина и Джерома Джерома.
  Биограф русского художника романтизировала историю его французской прародительницы вслед за Герценом.
  Зелёный чай может быть розовым.
  Первая председательница Верховного суда Татарии молчала по поводу своей службы в НКВД.
  Бывший министр финансов удостоился высшей государственной награды за распространение знаний о психических расстройствах.

  0PB8hX

 2. Знаете ли вы?
  Китай реализует в Пакистане собственный План Маршалла.
  Консервативные художественные критики обрушились на портрет девушки, называя её гермафродитом, дочерью Каина и проституткой.
  Сын политика-пьяницы помог принять сухой закон в своей провинции.
  Зелёный чай может быть розовым.
  Иногда для поддержки экономики деньги «разбрасывают с вертолёта».

  arbeca

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here