సరికొత్త కాన్సెప్ట్ తో మనముందుకు రాబోతున్న మంచు మనోజ్.!

0
121

దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ సరికొత్త కాన్సెప్ట్ తో మనముందుకు రాబోతున్నారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ తన సొంత బ్యానర్ ‘మనోజ్ మంచు ఆర్ట్స్’ లో నిర్మల దేవి తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’. ఈ చిత్రం టైటిల్ ను ప్రకటిస్తూ.. మూవీని మార్చ్ 6 న గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here