మంచు మనోజ్ కొత్త ఉబర్ స్టైలిష్ లుక్..

0
111

హీరో మంచు మనోజ్ కొన్నాళ్లుగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మనోజ్ మరో కొత్త ప్రాజెక్ట్ తో మన ముందుకు రాబోతున్నారు. త్వరలోనే మనోజ్ చేయబోతున్న కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుపుతూ మనోజ్ లుక్ ను విడుదల చేసారు. ఈ కొత్త లుక్ లో ఉబర్ స్టైలిష్ గా కనపడుతున్నాడు మనోజ్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here