MEB: అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్టోరీ లీక్..!

8
713

‘అఖిల్’ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ తన తరువాతి మూవీస్ ‘హలో’ ‘మిస్టర్ మజ్ను’ కూడా ఫ్లాప్ అవడంతో తన నాలుగవ సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీతోనైనా హిట్ ని కొట్టాలని ప్రయత్నిస్తున్నారు.

‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాలతో వరుస హిట్లను అందుకున్న స్లిమ్ బ్యూటీ ఈ చిత్రంలో అఖిల్ సరసన నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ మూవీ స్టోరీ లైన్ బయటకు లీక్ అయింది.

అదేంటంటే.. ఈ చిత్రంలో అఖిల్ తన ఆలోచనల్లో ఇలాంటి లక్షణాలు ఉండే అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా కావాలని ఆలోచిస్తుంటాడు. కానీ విచిత్రంగా ఆ లక్షలన్నింటికీ వ్యతిరేక భావాలతో ఉన్న పూజ హెగ్డే తో ప్రేమలో పడతాడు అఖిల్. మరి తర్వాత ఏం జరిగిందనేది స్టోరీ.

ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘బొమ్మరిల్లు’ తర్వాత ‘పరుగు’, ‘ఆరెంజ్’, ‘ఒంగోలు గిత్త’ మూవీలతో ఈయనకు తెలుగులో మంచి హిట్ పడలేదు. అందుకే ఈ చిత్రంతోనైనా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. మొదటిసారి పూజ ఈ చిత్రంలో ఒక కమెడియన్ గా కనిపించనున్నారు. పూజా లక్ ఈ చిత్రానికి ఎంతగా ప్లస్ అవుతుందో చూడాలి మరి.

8 COMMENTS

  1. I’ve recently started a blog, the info you provide on this web site has helped me tremendously. Thank you for all of your time & work. “The achievements of an organization are the results of the combined effort of each individual.” by Vince Lombardi.

  2. generic cialis 20mg

    MEB: అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' స్టోరీ లీక్..! | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here