భోగి సంబరాల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోస్

5
534

మెగా ఫ్యామిలీ మొత్తం భోగి సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్బంగా మెగా ఫ్యామిలీ భోగి శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటోలను చేసారు. రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి అందరూ భోగి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ RRR మూవీలో అల్లూరి సీత రామరాజుగా నటిస్తున్నారు. వరుణ్ తేజ్ VT10 లో బాక్సర్ గా కనిపించనున్నారు. సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీలో నటిస్తున్నారు.

5 COMMENTS

  1. Together with almost everything that seems to be building inside this particular area, many of your viewpoints are generally fairly exciting. On the other hand, I beg your pardon, because I can not give credence to your entire strategy, all be it stimulating none the less. It seems to us that your remarks are generally not totally validated and in simple fact you are your self not even thoroughly certain of your point. In any case I did take pleasure in looking at it.

  2. Hi there, just turned into aware of your blog through Google, and found that it’s really informative. I’m going to watch out for brussels. I’ll be grateful if you proceed this in future. A lot of other people might be benefited out of your writing. Cheers!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here