మేనకోడలు నవిష్క పుట్టినరోజున మెరిసిపోతున్న మెగా యంగ్ కపుల్..

0
190

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఆయన సతీమణి ఉపాసన కొణిదెల వారి మేనకోడలు నవిష్క పుట్టినరోజు వేడుకలో పాల్గొని వారి ఆశీర్వాదాన్ని అందించారు. ఈ వేడుకలో మెగా యంగ్ కపుల్ ఇద్దరూ పసుపు రంగు డ్రెస్సెస్ లో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘RRR’ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోంది. రామ్ చరణ్ తో పాటుగా ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here