ప్రేమికుల రోజు కానుకగా పూజా హెగ్డే ఫస్టులుక్..

0
85

అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

రేపు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్బంగా పూజా హెగ్డే ఫస్టులుక్ ను రేపు సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకి విడుదల చేయనున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ‘విభా’ అంటూ ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఫస్టులుక్ ను వదలనున్నారు చిత్రబృందం. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here