‘Mouna Raagam’ సీరియల్ నవంబర్ 28 ఎపిసోడ్: అమ్ములుకి వర్ణింగ్ ఇచ్చిన భరత్.

15
966

గత ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

అమ్ములు పడుకోకుండా జరిగింది ఆలోచిస్తూ ఉంటుంది. స్నేహ భరత్ ని బయటికి రమ్మని మెసేజ్ చేస్తుంది. భరత్, స్నేహ బయట మాట్లాడుకుంటూ ఉంటారు. స్నేహ భరత్ తో అమ్ములుని అంకిత్ చేయి పెట్టుకుంటేనే భరించలేని వాడు పెళ్లి ఎలా చేస్తాడు అంటుంది. అమ్ములు స్నేహ, భరత్ లను చూసి వాళ్ళని ఎలాగయినా పటించాలని అనుకుంటుంది. వెంటనే వసంత మీదకు రాయి విసురుతుంది అమ్ములు. వసంత లేచి వాళ్ల బామ్మను అడుగుతూ ఉంటుంది ఎవరు రాయి వేశారని. సరేలే వాటర్ తాగుదామని వెళుతున్న వసంతకు స్నేహ, భరత్ కనిపిస్తారు. అమ్ములు అనుకున్నట్టే వాళ్ళు వసంత కంట్లో పాడుతారు.

ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

వసంత స్నేహ, భరత్ ను కిటికీలోంచి చూసి షాక్ అవుతుంది. వెంటనే ఈ విషయం నాన్నకు చెప్పాలి అనుకుంటుంది. కానీ నన్నుకు చెప్తే నన్నే కొడుతాడు అని ఆలోచించుకుంటూ శీనయ్య దగ్గరకువెళ్లి ‘నాన్న నాన్న లే మన ఇంట్లో దొంగలు పడ్డారు లే’ అంటూ లేపి బయటకి తీసుకెళ్తుంది. అక్కడ భరత్, స్నేహని చూసి మీరు ఇక్కడ ఉన్నారేంటి బాబు అని అడుగుతాడు శీనయ్య.

దానికి భరత్ స్నేహ వాళ్ళ అమ్మ నాన్నలు అమెరికాలో ఉంటారు కదా.. వాళ్ళతో మాట్లాడాలని స్నేహ సెల్ లో సిగ్నల్ లేదని నా సెల్ అడిగింది. డేర్ అని బయటికి వచ్చాము అని చెబుతాడు భరత్. సరే నేను మాట్లాడుతాను ఫోన్ చేసి ఇవ్వు అంటాడు శీనయ్య. భరత్ వెంటనే వాళ్ళ డాడీ బుస్న్స్ చేస్తూ ఉంటాడు కదా ఎప్పుడు బిజీగా ఉంటాడు మామయ్య రేపు మాట్లాడుడులే అంటాడు భరత్ సరే అంటాడు శీనయ్య.

ఇక భరత్ అమ్ములు దగ్గరకు వెళ్లి దొంగలను పెట్టుకోవాలంటే పోలీసులకి చాల తెలివితేటలు కావాలి అలాంటిది పోలీసోన్నే పట్టించాలని చూసావంటే ఇంకెన్ని తెలివితేటలూ ఉండాలి. ట్రై చెయ్.. కానీ పోలీస్ ముసుగులో ఉన్న ఈ దొంగ ఎప్పటికి దొరకడు. అంటూ అమ్ములకి వర్ణింగ్ ఇస్తాడు భరత్.

అమ్ములు వీణ వాయిస్తూ ఉంటుంది అక్కడికి అంకిత్ వస్తాడు. అమ్ములు అంకితు చూస్తూ ఉంటుంది. అమ్ములతో అంకిత్ ఈ రోజు పొద్దది నుండి నీ మొఖం చూడాలి అనుకుంటున్నాను. ఈ రోజు ప్రత్యకత ఉంది అదేంటో తెలుసా.. నీకు తెలిసిన చెప్పావు. అన్ని మనసులోనే దాచుకుంటావు. నాకు శుభాకాంక్షలు చెప్పడం ఏమైనా ఉండ లేదా ఎలా చూస్తూనే ఉంటావా అంటాడు అంకిత్. అమ్ములు సిలెంట్గానే ఉంటుంది.

నందిని అంకిత్ ఏ డ్రెస్ వేసుకుంటాడో అని అన్ని సద్దుతూ ఉంటుంది. అక్కడికి సరయు వచ్చి అంకిత్ ని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఈ రోజు మొత్తం నేను భావతోనే ఉంటాను. డిన్నర్, లంచ్ అన్ని నేనే చేస్తాను అని అంటుంది సరయు. అంకిత్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు.

ఇక అమ్ములు స్నానం చేసి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న రోజా పువ్వును చేస్తూ అంకిత్ అన్న మతాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఐపోయింది.

15 COMMENTS

  1. chloroquine 750 mg

    'Mouna Raagam' సీరియల్ నవంబర్ 28 ఎపిసోడ్: అమ్ములుకి వర్ణింగ్ ఇచ్చిన భరత్. | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

  2. buy hydroxychloroquine

    'Mouna Raagam' సీరియల్ నవంబర్ 28 ఎపిసోడ్: అమ్ములుకి వర్ణింగ్ ఇచ్చిన భరత్. | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

  3. Nice to fulfill you, my name is Brendan but I don’t like when people use my whole identify. Her husband and her chose to reside in New Jersey but her partner desires them to shift. Managing persons has been his profession for some time and his salary has been actually satisfying. Jogging is the thing I adore most.

  4. Hello, I think your website might be having browser compatibility issues. When I look at your blog site in Chrome, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, wonderful blog!

  5. I was more than happy to search out this web-site.I needed to thanks for your time for this wonderful learn!! I definitely having fun with each little bit of it and I have you bookmarked to take a look at new stuff you weblog post.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here