ఫ్లాప్ డైరెక్టర్ కి బాల‌య్య మ‌రో ఆఫ‌ర్‌..? ఆ డైరెక్టర్ ఎవరంటే..

0
95

బాల‌య్య లెక్క‌లు వేరేలా ఉంటాయి. హిట్టు ఫ్లాపు ట్రాకుని ఆయ‌న అస్స‌లు ప‌ట్టించుకోడు. మ‌నిషి న‌చ్చాలి. అంతే. బాల‌య్య ఇప్ప‌టి వ‌ర‌కూ ద‌ర్శ‌కుల‌కు అలానే అవ‌కాశాలు ఇస్తూ వెళ్లాడు. ఇప్పుడు మ‌రో ఫ్లాప్ ద‌ర్శ‌కుడికి బాల‌య్య ఛాన్స్ ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు.. ప‌రుచూరి ముర‌ళి.

రూలర్ తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం లాంఛనంగా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. కాగా.. ఈ చిత్రం తర్వాత బాలయ్య పరుచూరి మురళి చేయబోతున్న ప్రాజెక్ట్ లో నటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here