జ్యోతులను వెలిగించండి: ప్రధాని నరేంద్ర మోడీ

18
485

మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోనా మహమ్మారిని ఎదుర్కొనుటకు సామాజిక దూరాన్ని పాటించవలసిందిగా కోరారు. అంతేకాకుండా కరోనాతో పోరాడుతున్న డాక్టర్స్ పోలీసులు తదితర ఉద్యోగులందరి గౌరవార్థంగా మార్చ్ 22 న మనమందరం చప్పట్లతో ప్రశంసలు తెలిపినందుకు సంతోషంతో భారతీయులను కొనియాడారు. అదేవిధంగా

‘ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు అందరు వారి ఇండ్లల్లోని లైట్స్ ను ఆఫ్ చేసి టార్చ్ లైట్స్ గాని, ఫోన్ లైట్స్ గాని, కాండిల్స్ గాని, దీపాలను వెలిగించండి. లాక్ డౌన్ కారణంగా ఇంటి నుండి బయటకు రాకుండా బాల్కనీ నుండి గాని, డోర్ దగ్గర నుండి గాని జ్యోతులను వెలిగించండి’ అని తెలిపారు.

అంతేకాకుండా ‘ఇంట్లో ఉన్న వారిలో కొందరు.. ఒంటరిగా ఉంటే కోవిద్- 19 తో ఫైట్ చేసినట్లు ఎలా అవుతుంది అని ఆలోచిస్తుండొచ్చు. కానీ మీరు గుర్తుంచుకోండి.. మీరు ఒంటరి కాదు. మీ వెంట 130 కోట్ల మంది భారతీయుల శక్తి తోడుగా ఉంది’ అని పేర్కొన్నారు. ఈ విధంగా మోడీ ఆదివారం లైట్స్ ను ఆఫ్ చేసి జ్యోతులను వెలిగించమని షార్ట్ వీడియోతో భారతీయులందరికీ విజ్ఞప్తి చేసారు.

18 COMMENTS

 1. Знаете ли вы?
  Клирик-саксонец стать папой римским не захотел, а патриархом Севера не смог.
  Китайскую пустыню засадили лесами и открыли там фешенебельный курорт.
  Битву русских дружин и монголо-татар возле леса отмечают сразу в трёх селениях.
  Сын политика-пьяницы помог принять сухой закон в своей провинции.
  Издательство «Шиповник» было задумано для публикации сатиры, однако вместо неё печатало Лагерлёф, Бунина и Джерома Джерома.

  http://www.0pb8hx.com/

 2. After study a few of the blog posts on your website now, and I truly like your way of blogging. I bookmarked it to my bookmark website list and will be checking back soon. Pls check out my web site as well and let me know what you think.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here