మోడీ కా బాత్: లాక్ డౌన్ పొడిగింపు.. భారత్ కు మోడీ సప్తపది.!

1834
12549

లాక్ డౌన్ మే 3 వరకు పొడిగింపు:
ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదించి వారి నిర్ణయాన్ని సమ్మతిస్తూ.. లాక్ డౌన్ ను పొడుగించారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ. ‘ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 10 వేలు దాటింది. 300 మంది చనిపోయారు. ఈ వారం ఇండియాకు గడ్డు కాలం. రెడ్ జోన్, హాట్ స్పాట్ లలో ఏప్రిల్ 20 తర్వాత ఆంక్షల సడలింపు. ఏప్రిల్ 20 వరకు పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఇకపై మరిన్ని హాట్ స్పాట్స్ లేకుండా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత ఆంక్షలు ఏంటనేది రేపు వెల్లడిస్తానన్నారు’ మోడీ. పరిస్థితి తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగించారు.

‘ఆహారానికి నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎకనమీ కంటే ప్రాణం ముఖ్యం. అన్ని దేశాల కన్నా మన దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ కరోనా నియంత్రణ అద్భుతంగా ఉంది. లాక్ డౌన్ విజయవంతం చేయడంలో ప్రజలే ముఖ్యపాత్ర పోషించారు. ఏప్రిల్ 20 వరకు కేసులు పెరగకపోతే ఈ లాక్ డౌన్ ను సడలింపు చేయనున్నట్లు తెలిపారు. లేదా కేసులు పెరిగితే మరిన్ని ఆంక్షలతో లాక్ డౌన్ ను కొనసాగించడం జరుగుతుందని’ మోడీ తెలిపారు. ఈ సందర్బంగా..

భారత్ కు మోడీ సప్తపది:
1. వయసు పైబడిన పెద్ద వాళ్లను కోవిడ్ నుండి కాపాడుకోవాలి.
2. అత్యవసర విధుల్లో (పోలీసులు వైద్యసిబ్బంది.. తదితరులు) ఉన్నవారిని గౌరవిద్దాం.
3. పేదలకు అన్నార్తులకు మరింత సాయం చేద్దాం.
4. ఏ ప్రైవేట్ సంస్థ.. ఉద్యోగులపై వేటు వేయొద్దు.
5. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.
6. ఆరోగ్య సేతు యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.. సురక్షితంగా ఉండండి.
7. భౌతిక దూరం పాటించాలి.. కరోనాను తరిమెయ్యాలి.

1834 COMMENTS

  1. [url=https://retinacrm.com/]buy retin a[/url] [url=https://amoxicillin05.com/]purchase amoxicillin 500mg[/url] [url=https://paxil24.com/]buy paxil[/url] [url=https://cytotecrx.com/]where to buy cytotec in usa[/url] [url=https://prozacfluo.com/]buy prozac[/url] [url=https://amoxilb.com/]amoxil price[/url] [url=https://tretinoint.com/]tretinoin cream online canada[/url] [url=https://bupropion911.com/]buy bupropion[/url]

  2. [url=http://baclofenonline.com/]baclofen india[/url] [url=http://tadalafilrem.com/]tadalafil 10 mg[/url] [url=http://indocinrx.com/]indocin medication[/url] [url=http://amoxicillinlab.com/]500 mg amoxicillin[/url] [url=http://synthroidsale.com/]1.12 mg synthroid[/url] [url=http://prednisonestrd.com/]prednisone[/url]

  3. [url=https://sildenafilv.com/]ordering sildenafil online without prescription[/url] [url=https://tadalafilm.com/]tadalafil 20 mg[/url] [url=https://synthroidsale.com/]synthroid pharmacy in canada[/url] [url=https://prozacflx.com/]buy prozac[/url]

  4. [url=https://fluconazole.us.com/]buy diflucan online[/url] [url=https://glucophagge.com/]glucophage 1000 mg tablets[/url] [url=https://amoxiltabs.com/]buy amoxil 500 mg online[/url] [url=https://sumycin365.com/]sumycin price[/url] [url=https://inderal.us.com/]generic inderal online[/url]

  5. [url=http://sildenafil4you.us.org/]sildenafil 150 mg[/url] [url=http://estracemed.com/]estrace coupon[/url] [url=http://azithromycin.us.com/]azithromycin how to[/url] [url=http://vardenafilxr.com/]vardenafil 20mg[/url] [url=http://phenergan365.com/]phenergan[/url]