‘నిశ్శబ్దం‘ టీజర్: పీడకలలతో బాధ పడుతున్న అనుష్క.. అంతా అనుమానితులే

0
110

స్టార్ హీరోయిన్ అనుష్క బాహుబలి చిత్రం తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. తరువాత భాగమతి తో ప్రేక్షకులను అలరించింది. తరువాత.. సంవత్సరం గ్యాప్ తరువాత సైలెంట్ గా ‘నిశ్శబ్దం ‘ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తెలుగులో నిశ్శబ్దం అనే పేరుతో తెరకెక్కుతుండగా మిగతా భాషల్లో సైలెన్స్ అనే పేరుతో రూపొందుతోంది.

Image result for ‘నిశ్శబ్దం‘ టీజర్

ఈ సినిమాలో ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, అవ‌స‌రాల‌ శ్రీనివాస్ ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ నిర్మాత‌లు. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా నుంచి టీజర్ ను నవంబర్ 7 అనుష్క బర్త్‌డే సందర్భంగా బుధవారం రోజు టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో పీడకలలతో బాధ పడుతున్న అనుష్కను చూపిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here