నితిన్ ‘రంగ్ దే’ ఫస్ట్ లుక్ అప్డేట్..

9
357

ఇటీవలే ‘భీష్మ’ చిత్రంతో డీసెంట్ సక్సెస్ ని అందుకున్న హీరో నితిన్ ప్రస్తుతం అట్లూరి వెంకీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా.. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు సాయంత్రం 4:05pm కు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్వరలో నితిన్ వివాహం చేసుకోనున్నారు. తన వివాహం ఏప్రిల్ లో జరగనున్నాయి తెలిపారు. కానీ ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా లాక్ డౌన్ జరుగుతున్న నేపథ్యంలో నితిన్ వివాహం వాయిదా వేసినట్లు నితిన్ కుటుంసభ్యులు తెలిపారు.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here