నితిన్ చేతిలో మరో కొత్త ప్రాజెక్ట్..

3
291

యంగ్ హీరో నితిన్ మరో కొత్త ప్రాజెక్ట్ ని ఓకే చేసారని సమాచారం. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన ‘అంధధున్’ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్న రైట్స్ హీరో నితిన్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై స్వయంగా హీరో నితిన్ నిర్మించనున్నారు.

ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ ఏడాది చివరిలో షూటింగ్ మొదలుకానుంది. నితిన్ ప్రస్తుతం ‘భీష్మ’ ‘రంగ్ దే’ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. తర్వాత చంద్రశేఖర్ యేలేటి చిత్రంలో నటించనున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here