ఒకప్పటి కలకత్తాను మనకి చూపించనున్న నేచురల్ స్టార్ నాని.!

11
577

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటించిన ‘వి’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్ డౌన్ పూర్తైన తర్వాత ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలిపారు. అంటే కాకుండా.. నాని ‘టక్ జగదీష్’ మరియు ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నేచురల్ స్టార్ నాని ఒకప్పటి కలకత్తాను మనకి చూపించనున్నారు. అదెలా అనుకుంటున్నారా? ఎలా అంటే..

డైరెక్టర్ రాధాకృష్ణ ప్రభాస్ తో తీయనున్న ‘రాధే శ్యామ్’ చిత్రంలో ఒకప్పటి యూరప్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించినట్లు నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో ఒకప్పటి పాత కలకత్తాకు చూపించనున్నారట మూవీ మేకర్స్. ఈ మూవీ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ హీరో నాని కోసం ఓల్డ్ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో మూవీని చిత్రీకరించి ప్రేక్షకులను అలరించనున్నారు. ఇప్పటి కలకత్తా కు ఓల్డ్ కలకత్తా కు చాలా తేడా ఉంది. దీంతో మూవీ మేకర్స్ ఓల్డ్ కలకత్తా ను తలపించేలా హైదరాబాద్ లోనే సెట్స్ ను నిర్మించనున్నారట.

11 COMMENTS

  1. They call the creator Shonda though she doesn’t actually like currently currently being referred to as like that. Managing men and women has been his job for some time and his wage has been truly fulfilling. California is wherever I’ve generally been residing but I will have to move in a year or two. I am really fond of undertaking inside style but I don’t have the time lately.

  2. They phone the writer Shonda though she doesn’t truly like being called like that. To participate in hockey is anything she really enjoys carrying out. His property is now in Indiana. He is at existing a production and distribution officer but he ideas on shifting it.

  3. Hey there superb blog! Does running a blog likethis take a great deal of work? I’ve virtually no understanding ofcoding however I had been hoping to start myown blog soon. Anyway, if you have any ideas or techniques for new blog owners please share.I understand this is off subject nevertheless I just wanted to ask.Thank you!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here