‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ‘పప్పులాంటి అబ్బాయి’ పాట ఇదిగో…

0
75

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సినీ, రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టించిన సంగతి తెలిసిందే.. అదే బాటలో ఈ సారి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసి రాజకీయ వర్గాలపై ఆటం బాంబ్ విసిరాడు వర్మ. తాజాగా ఈ సినిమా నుంచి ‘పప్పులాంటి అబ్బాయి’ పాటను రిలీజ్ చేసారు.

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లులోని పప్పులాంటి అబ్బాయి పాట ఇదిగో.. ఇది తండ్రీకొడుకుల ప్రేమను తెలిపే పాట. ఇందులో తొలి పార్ట్ తండ్రి కోణంలో, రెండో పార్ట్ కుమారుడి కోణంలో ఉంటుంది. ఈ పాత్రలు ఎవరినైనా పోలి ఉన్నాయని మీకనిపిస్తే ఇది కేవలం యాధృచ్ఛికం మాత్రమే’ అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here