పాయల్ రాజపుట్ బాయ్ ఫ్రెండ్ తో.. ఫొటోస్ వైరల్.!

2
526

RX100 తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి కుర్రకారు మనసుల్ని దోచిన ముద్దుగుమ్మ పాయల్ రాజపుట్. రీసెంట్ గా వెంకటేష్ సరసన ‘వెంకీ మామ’ చిత్రంలో.. రవితేజ సరసన ‘డిస్కో రాజా’ లో నటించి అందరినీ అలరించింది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ..

‘నాలోని లోపాలను కూడా లవ్ చేసే ఒకే ఒక పర్సన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీతో గడిపిన ప్రతి క్షణం చాలా అంనందాన్నిస్తుంది. నా లైఫ్ లో హ్యాపీనెస్ ని ప్రశాంతతను నింపినందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు.. హ్యాపీ బర్త్ డే మేరె జాన్…’ అంటూ ట్వీట్ చేసింది పాయల్ రాజపుట్. దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here