గణేష్ ఊరేగింపులో పాయల్ రాజ్ పుత్ చిందులు… వైరల్ అవుతున్న వీడియో

0
77

గణేశ్ ఉత్సవాల సందర్భంగా ‘RX-100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆమె స్నేహితులతో కలిసి గణేష్ ఊరేగింపులో సంతోషంతో చిందులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఊరేగింపు ఎక్కడ జరిగిందనే విషయంపై క్లారిటి రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here