‘మహానటి’ దర్శకుడితో ప్రభాస్ 21 సినిమా..

0
129

డార్లింగ్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ప్రారంభం కానుంది. ‘మహానటి’ సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన నాగ్ అశ్విన్, త‌ర్వాత సినిమాకు గ్యాప్ తీసుకున్నాడు. నాగ్ అశ్విన్ తదుపరి చిత్రం ఏ హీరోతో చేస్తాడనే దానిపై ప‌లు వార్త‌లు వినిపించాయి. తాజాగా నాగ్ అశ్విన్ ప్రభాస్‌తో ఓ సినిమా చేయనున్నట్లు వైజయంతీ మూవీస్ బ్యానర్ సంస్థ ప్రకటించింది.

Image result for prabhas photos

ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా పూర్తి అయినా తరువాత ప్ర‌భాస్ ను.. నాగ్ అశ్విన్ పట్టాలెక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here