శుక్రవారం, ఫిబ్రవరి 28, 2020
Home సినిమా వార్తలు ‘ప్రతిరోజూ పండగే’ 13 రోజుల బాక్స్ ఆఫీస్ వసూళ్లు.. న్యూ ఇయర్ బ్లాక్ బస్టర్

‘ప్రతిరోజూ పండగే’ 13 రోజుల బాక్స్ ఆఫీస్ వసూళ్లు.. న్యూ ఇయర్ బ్లాక్ బస్టర్

0
142

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ప్రతిరోజు పండగే’ చిత్రం ఈ శుక్రవారం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా రూ. 52 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్లుగా చిత్రబృందం ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేసింది.

13 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.29.54 కోట్ల షేర్ ని వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల నుండి రూ. 25.11 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఇక ప్రాంతాల వారీగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే..

తెలుగు రాష్ట్రాల్లో ‘ప్రతిరోజు పండగే’ 13రోజుల కలెక్షన్స్:
నిజాం: 10.59 కోట్లు
సీడెడ్: 3.53 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.90 కోట్లు
గుంటూరు: 1.66 కోట్లు
ఈస్ట్ గోదావరి: 1.74 కోట్లు
వెస్ట్ గోదావరి: 1.33 కోట్లు
కృష్ణా: 1.76 కోట్లు
నెల్లూరు: 0.78 కోట్లు
మొత్తం: 25.11 కోట్లు

ROI: 1.90 కోట్లు
ఓవర్సీస్ : 2.53 కోట్లు
వరల్డ్ వైడ్: 29.54 కోట్లు

విజయ్ కుమార్, రావు రమేష్, మురళి శర్మ, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్. తమన్ ఈ మూవీకి సంగీతం అందించారు. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్. తమన్ ఈ మూవీకి సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here