వైరల్ అవుతున్న అల్లు అర్జున్ పోస్టర్.. స్పందించిన AA20 నిర్మాణ సంస్థ.!

6
408

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. బన్నీ నెక్స్ట్ సుకుమార్ మూవీలో నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బన్నీ మాస్ లుక్ లో (గడ్డం లాంగ్ హెయిర్) లారీ డ్రైవర్ గా నటిస్తుండగా.. కనడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ లో బన్నీ మాస్ లుక్ కి దగ్గరగా ఉండటం వలన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది అల్లు అర్జున్ 20 వ చిత్రం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ పోస్టర్ పై మైత్రి మూవీ మేకర్స్ సంస్థ స్పందిస్తూ.. ‘అది ఫ్యాన్ మేడ్ పోస్టర్. మేము సోషల్ మీడియాలో అధికారికంగా పెట్టె వరకు మరిన్ని ఇటువంటి వాటిని రానివ్వండి.’ అని ట్వీట్ చేసారు.

దీంతో ఖుషీ అయిన పోస్టర్ క్రియేటర్ ఆ పోస్టర్ ని తాయారు చేసింది నేనే. గ్రాఫిక్ డిజైన్ స్టూడెంట్ ని నేను.. కేరళ అభిమానినని తెలిపాడు. దీంతో మైత్రి మూవీ మేకర్స్ అతనిని ఎంతగానో ప్రశంసించింది. కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అల్లు అర్జున్ కె అంతటి ఫాలోయింగ్.. అందుకే వారంతా అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. దీన్ని బట్టి అల్లు అర్జున్ ఫాలోయింగ్ కేరళలో ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా.

6 COMMENTS

 1. Знаете ли вы?
  Жизненный путь абсолютного большинства звёзд известен заранее.
  Сооснователь и глава Социал-демократической партии Великобритании стал бароном.
  «Голова крестьянина» хранилась в доме у немецкой актрисы.
  Член Зала хоккейной славы готов был играть где угодно, лишь бы не переходить в тренеры.
  Первый в мире короткоствольный револьвер (англ.)русск. с откидным барабаном стал символом кинонуара.

  http://0pb8hx.com

 2. cialis alcohol

  వైరల్ అవుతున్న అల్లు అర్జున్ పోస్టర్.. స్పందించిన AA20 నిర్మాణ సంస్థ.! | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

 3. Знаете ли вы?
  Консервативные художественные критики обрушились на портрет девушки, называя её гермафродитом, дочерью Каина и проституткой.
  Индонезийской закуской начиняют пирожки, посыпают рис и кладут в лапшу и супы.
  Андрогинный псевдоним не спас автора от расшифровки.
  Первая абсолютная чемпионка турнира Большого шлема похоронена в могиле для бедняков.
  Первая председательница Верховного суда Татарии молчала по поводу своей службы в НКВД.

  arbeca

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here