ఓ బాబుని ఆటపట్టించిన రామ్ చరణ్

0
87

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి పిల్లలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే చాలాసార్లు రామ్ చరణ్ సినిమా సెట్స్ లో, అక్కడి పరిసరాల్లో ఉన్న చిన్నారులతో గడిపిన వీడియోలు చాలానే బయటికి వచ్చాయి. తాజాగా ఆయన ఓ బాబుతో కలిసి జిమ్‌లో తీసుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అందులో ఆ బాబుని ఏం మూవీ చూసావంటూ ఆటపట్టించారు. ఈ ఫన్నీ వీడియో సోషల్‌మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కొద్ది సేపట్లోనే ఈ వీడియోను 2లక్షల మందికిపైగా వీక్షించారు.

ప్రస్తుతం చెర్రీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR మూవీలో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. చెర్రీ సరసన అలియా భట్ నటిస్తోంది. దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తారక్‌కు జంటగా ఒలీవియా మోరిన్‌.. ప్రధాన విలన్లుగా రే స్టీవెన్సన్ , ఎలిసన్‌ డూడీ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

View this post on Instagram

Gym buddies !

A post shared by Ram Charan (@alwaysramcharan) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here