రామ్ చరణ్ భార్య ఉపాసన తమన్నా కు ఇచ్చిన బహుమతి ఏంటంటే….

0
35

భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2 న విడుదలైన ”సైరా” నరసింహా రెడ్డి మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది.  ఈ చిత్రాన్ని దాదాపు రూ. 280 కోట్ల భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించారు.

ఈ చిత్ర విజయం సందర్బంగా చిరంజీవి అతని కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన తన సంతోషాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అంతేకాకుండా ‘సైరా’ లో లక్ష్మి గా అద్భుతంగా నటించిన తమన్నాకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుతూ ఉపాసన ఖరీదైన డైమండ్ ఉంగరాన్ని బహుమతిగా  ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here