రానా, రవితేజల మల్టీస్టారర్ లేటెస్ట్ అప్డేట్..

9
402

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ హవా నడుస్తోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘F2’, ‘వెంకీ మామ’, ‘RRR’ వంటి మల్టీస్టారర్ మూవీ లిస్ట్ లోకి ఇప్పుడు రానా దగ్గుబాటి మరియు మాస్ మహారాజ్ రవితేజ కాంబోలో మల్టీస్టారర్ మూవీ రానుంది. వివరాల్లోకి వెళ్తే..

మలయాళం లో సూపర్ హిట్ అయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ లో నటించనున్నట్లు సమాచారం. కానీ మొదట ఈ చిత్రంలో నటసింహ నందమూరి బాలకృష్ణ మరియు రానా దగ్గుబాటి నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రంపై మాస్ మహారాజ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. బాలయ్య బోయపాటి మూవీతో బిజీగా ఉండటంతో ఈ చిత్రానికి రవితేజను ఎంచుకున్నారు.

ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ ఈ చిత్రంలో బిజూ మీనన్ పాత్రను పోషించనుండగా.. రానా పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రలో నటించనున్నారు. ఆగష్టు నుండి రెగ్యులర్ షూటింగ్ షురూ చేయనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

9 COMMENTS

  1. Cristen is the identify my mothers and fathers gave me and I enjoy it. Years back we moved to Louisiana. To enjoy hockey is something my partner doesn’t truly like but I do. My working day task is an business place of work clerk and it’s a issue I genuinely appreciate.

  2. They contact the author Shonda though she doesn’t actually like currently being called like that. The favourite passion for my little types and me is kayaking and now I’m attempting to receive funds with it. She is currently a credit heritage authoriser but before very long her husband and her will start their very possess enterprise. Indiana is her start position but her spouse needs them to move.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here