రాశి ఖన్నా లేటెస్ట్ హాట్ పిక్స్…

1
353

‘సుప్రీమ్’, ‘తొలిప్రేమ’ వంటి చిత్రాలతో అందరి ప్రశంసలు అందుకున్న రాశి ఖన్నా ప్రస్తుతం ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజు పండగే’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలతో బిజీగా ఉంది. మొదటిసారి ‘వరల్డ్ ఫేమస్’ చిత్రంలో తన వాయిస్ ని వినిపించబోతోంది ఈ భామ. తాజాగా తన లేటెస్ట్ పిక్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

‘వెంకీ మామ’లో రాశి ఖన్నా..

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here