జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ పిక్స్…

0
203

రష్మీ గౌతమ్.. తెలుగు టీవీ తెరపై తన అందచందాలతో పాటు చురుకైన వ్యాఖ్యానంతో అదరగొడుతూ వీక్షకులను కట్టిపడేస్తోన్న అందాల యాంకర్. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య రష్మీ హీరోయిన్‌గా నటించిన ‘గుంటూరు టాకీస్’ కేవలం రష్మీ అందచందాలతోనే హిట్ అయ్యిందని చెబుతారు.. ఆమె అభిమానులు. రష్మీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here