పోస్ట్‌ వార్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ గురించి తెలుసా?: డిస్కో రాజా టీజర్

0
46

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కోరాజా’. పాయల్‌ రాజ్‌పుత్‌ నభా నటేష్‌ తాన్య హోప్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ‘డిస్కోరాజా 2.o’ పేరుతో రెండో టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

‘పోస్ట్‌ వార్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ గురించి తెలుసా? సోల్జర్స్‌ సంవత్సరాల పాటు బాంబింగ్స్‌తోనూ ఫైరింగ్స్‌తోనూ యుద్ధాలు చేసి సడెన్‌గా రిటరై ఇంట్లో ఉంటే వచ్చే సైలెన్స్‌ ఉంటుంది చూడు. అది వాళ్లు అప్పటివరకూ చూసిన వైలెన్స్‌ కంటే భయంకరంగా ఉంటుంది’ అనే డైలాగ్ తో టీజర్‌ స్టార్ట్ అవుతుంది. ‘ఐ లవ్‌ ఫ్రీక్‌ అండ్‌ ఫియర్‌ ఇన్‌ యువర్‌ ఐస్‌’ అంటూ రవితేజ పంచ్‌ డైలాగ్‌తో అదరగొట్టారు.

తమన్‌సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here