రవితేజ, శృతి హాసన్ ‘క్రాక్’ ఫ్యామిలీ సూపర్..!

4
427

మాస్ మహారాజ్ రవితేజ, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్’. సంక్రాంతికి కానుకగా శుభాకాంక్షలు తెలుపుతూ ‘మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి’ అంటూ ఈ మూవీ నుండి రవితేజ, శృతి హాసన్, బాబుతో ఉన్న ఫ్యామిలీ ఫోటోను పోస్టర్ గా విడుదల చేసారు.

ఈ పోస్టర్ ని చూస్తుంటే శృతి హాసన్ బండి నడుపుతుంటే.. రవితేజ రెండు చేతుల్లో రెండు క్యాన్లు పట్టుకుని సూపర్ ఫ్యామిలీగా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here