బావ, మరదళ్లతో సాయి ధరమ్ తేజ్ భోగి సంబరాలు..

0
66

సాయి ధరమ్ తేజ్ ‘మీకు మీ కుటుంబానికి భోగి శుభాకాంక్షలు’ అని తెలియజేస్తూ.. తన ఫ్యామిలీతో పాటుగా రామ్ చరణ్ మరియు నిహారికలతో ఉన్న ఫోటోలను షేర్ చేసారు.

ప్రస్తుతం రామ్ చరణ్ RRR మూవీలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీలో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here