Sai Dharam Tej ‘ప్రతిరోజూ పండగే’ ఫస్ట్ గ్లింప్స్

0
55

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “ప్రతిరోజూ పండగే”. ఈ చిత్రంలో సత్యరాజ్ గారు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్బంగా తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో తండ్రిగా శివాజీ చిన్న పిల్లాడిలా గెంతులేస్తుంటే అది చూసి కొడుకుగా తేజ్ సంతోషపడటం.. రాశి ఖన్నా తో లవ్ సీన్స్ ..మంచి పల్లెటూరి వాతావరణం లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

మారుతి దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో, యూవీ క్రియేషన్స్ గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్స్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎస్.కె.యెన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here