సాయి ధరమ్ తేజ్ సరికొత్త రికార్డు.!

0
127

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజు సందర్బంగా.. ఫిబ్రవరి 13 సాయంత్రం ఈ చిత్రం నుండి విడుదల చేసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ థీమ్ వీడియో 2 మిలియన్ వ్యూస్ ని సాధించి రికార్డు క్రియేట్ చేసింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here