TSRTC సమ్మె నేపథ్యంలో APSRTC కి షాకింగ్ ఆదాయం

8
366

టీఎస్ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీకి షాకింగ్ ఆదాయం
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏపీఎస్ఆర్టీసీకి సిరుల పంట పండించింది. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడిపి కళ్లు చెదిరే ఆదాయాన్ని సమకూర్చుకుంది. దసరా పండుగ నేపథ్యంలో టికెట్ రేటుపై 50 శాతం అదనంగా చార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ఇది కూడా ఎపీఎస్‌ఆర్టీసీకి బాగా కలిసొచ్చినట్టు సమాచారం. ఈ సీజన్‌లో వివిధ ప్రాంతాలకు మొత్తం 3,400 షెడ్యూల్ సర్వీసులను నడిపినట్టు తెలుస్తోంది. రోజుకు కోటి రూపాయల 80లక్షలకు పైగా.. సీజన్ మొత్తమ్మీద రూ.26 కోట్ల ఆదాయం లభించినట్టు అధికారులు పేర్కొన్నారు

8 COMMENTS

  1. Знаете ли вы?
    Водитель ледового комбайна стал звездой единственного матча НХЛ, в котором принял участие.
    Англичане купили заказанную португальцами рукопись голландца и бельгийца с изображениями монархов десяти королевств.
    Владелец вернул похищенную картину Пикассо почтой, не найдя покупателей.
    Залётная птаха занесена в перечень птиц России спустя более полувека после открытия вида.
    Персонажу французской комедии о Фантомасе советские подростки подражали всерьёз.

    0PB8hX

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here