‘Frozen 2’ తమిళ వర్షన్ లో Elsa పాత్రకు శృతి హాసన్ వాయిస్..

0
73

అందాల భామ శృతి హాసన్ ఒక ఇంగ్లీష్ చిత్రం యొక్క తమిళ వర్షన్ లో డబ్బింగ్ చెప్పనుంది. అదొక యానిమేషన్ పిక్చర్ ‘Frozen 2’. ఈ చిత్రంలో Elsa అనే పాత్రకు తమిళ వర్షన్ లో డబ్బింగ్ చెప్పనుంది శృతి. దీనికి సంబంధించిన పోస్టర్ ని శృతి హాసన్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ చిత్రాన్ని నవంబర్ 22 న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఎల్సా కి పవర్స్ ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here