మహేష్ బాబు మూవీలో పహిల్వాన్..!

10
277

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్.. ‘పహిల్వాన్’ హీరో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

పహిల్వాన్ హీరో.. రాజమౌళి మూవీ ‘ఈగ’ విలన్ గా నటించిన కిచ్చా సుదీప్ ‘సర్కారు వారి పాట’ మూవీలో విలన్ గా నటించనున్నారు. రీసెంట్ గా ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ ను మహేష్ తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేయగా.. ఆ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ సరసన ‘భరత్ అనే నేను’ తర్వాత మరోసారి కియారా అద్వానీ జోడీ కట్టనుంది.

కాగా.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జీఎంబి (ఘట్టమనేని మహేష్ బాబు) ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మూవీ షూటింగ్స్ కు పర్మిషన్ ఇవ్వడంతో ఈ జూన్ నుండి షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

10 COMMENTS

  1. The title of the writer is Jere and he completely digs that title. Her husband and her selected to reside in New Jersey but her partner would like them to transfer. Doing interior layout is a matter she really enjoys undertaking. Hiring is how I guidance my family members and I don’t feel I’ll adjust it at any time quickly.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here