మహేష్ నెక్స్ట్ మూవీ SSMB27 టైటిల్ ఫిక్స్..!

10
610

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తన 27 వ సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో మహేష్ సరసన మరోసారి కియారా అద్వానీ నటించనుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘భరత్ అనే నేను’ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. మల్లి ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ అవడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

అది పరశురామ్ ఈ మూవీకి ‘సర్కార్ వారి పాట’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక ఈ టైటిల్ ను మహేష్ కూడా ఓకే అన్నట్లయితే మే 31 న మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్ర టైటిల్ ను ప్రకటించి పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేయనున్నారు. కాగా. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై లేదా ఆగష్టు లో ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తి చేయనున్నారు. తర్వాత మహేష్ రాజమౌళి తో పాన్ ఇండియా చిత్రాన్ని తీయనున్నారు. ఈ లోపులో రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ పీరియాడిక్ డ్రామా RRR మూవీ ని పూర్తి చేయనున్నారు.

10 COMMENTS

  1. Jena is the title people use to call her and she absolutely digs that identify. Interviewing is the position my primary revenue will come from but the promotion never ever will appear. The thing he adores most is to foundation jump and now he is striving to earn income with it. Indiana is in which we’ve been living for several yrs.

  2. I truly love your blog.. Great colors & theme. Did you develop this amazing site yourself? Please reply back as I’m looking to create my very own site and want to learn where you got this from or exactly what the theme is called. Thanks!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here