మహిళా డాక్టర్ హత్యాచారంపై మహేష్ స్పందన..

0
209

నిర్భయ హత్య తర్వాత దేశ వ్యాప్తంగా వెటర్నరీ డాక్టర్ ప్రియాంక హత్య సంచలనం సృష్టించింది. కోర్ట్ నిందితులకు 14రోజులు రిమాండ్ విధించింది. ఏ నేపథ్యంలో పలువురు సెలెబ్రిటీలు దీనిపై వారి స్పందన తెలియజేస్తున్నారు. తాజాగా మహేష్ దీనిపై ఘాటుగా స్పందించారు.

‘ఎన్ని రోజులు గడిచినా ఈ సొసైటీలో ఏ మార్పు లేదు. సొసైటీగా మనమందరం ఫెయిల్ అయ్యాం.. నేను పర్సనల్ గా ఈ విషయాన్ని స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి ఘోరమైన నేరాలను ఉరిశిక్షే సరైనది. దీనికోసం కఠినమైన చట్టం అవసరం ..’ అని మహేష్ ట్విట్టర్ ద్వారా తన విజ్ఞప్తిని స్టేట్ గవర్నమెంట్ కి మరియు పీఎం ఆఫీస్ కి పంపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here