బ్లూ డ్రస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ లుక్…

4
443

సైరా నరసింహా రెడ్డి మూవీలో లక్ష్మి పాత్రతో అందరి ప్రశంసలు అందుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా అటు బాలీవుడ్ లోను మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. తమన్నా తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలను చూస్తే ఎవరైనా కళ్లు తిప్పుకోలేరు.

‘యాక్షన్’ మూవీ ప్రొమోషన్స్ లో తమన్నా

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here