‘నీకు రామ్ చరణ్ తెలుసా?’: వైరల్ అవుతున్న కేటీఆర్ వీడియో.!

20
928

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ మరియు కరోనా నివారణా చర్యలు హైదరాబాద్ లో సరిగా అమలు అవుతున్నాయా.. అని తెలుసుకోవడానికి తెలంగాణ ఐటి మినిస్టర్ కేటీఆర్ అక్కడక్కడా సర్వే చేసారు. అంతేకాకుండా ప్రజలకు కరోనా నివారణకు సంబంధించిన టిప్స్ మరియు ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి అని అందరికీ తెలుపుతున్నారు. కాగా.. ఈ సందర్బంగా కేటీఆర్ ఒక పిల్లవాడితో చేసిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే..

కేటీఆర్ ఒకామెను బయటకు రాకండి ఇంట్లోనే ఉండండి మీ పిల్లల్ని కూడా బయటకు రానివ్వకండి’ అని చెప్పి ఆమెతో ‘ఆ బాబు నీ బాబేనా?’ అనడిగితే ‘అవును’ అని ఆమె చెప్పాక. బాబుని నీ పేరెంటని కేటీఆర్ అడుగగా ఆ బాబు ‘రామ్ చరణ్’ అని చెప్పడంతో.. కేటీఆర్ సరదాగా ‘నీకు సినిమాలో ఆ రామ్ చరణ్’ తెలుసా అని అనడంతో ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.

కేటీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల రామ్ చరణ్ కియారా అద్వానీ నటించిన ‘వినయ విధేయ రామ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వచ్చారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ర్ చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ లో కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నారు.

20 COMMENTS

  1. cialis daily

    'నీకు రామ్ చరణ్ తెలుసా?': వైరల్ అవుతున్న కేటీఆర్ వీడియో.! | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here