”అల….వైకుంఠపురములో….” – తమన్, శివమణి మాస్ బీట్

4
457

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి తర్వాత తెరకెక్కుతున్న మూడవ చిత్రం “అల…వైకుంఠపురములో…”.   ఇటీవల విడుదలైన “సామజవరగమనా” వీడియో సాంగ్ 6 డేస్ లో 17 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఈ పాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో వేరే చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం ఈ మూవీలోని ఓ బీట్ ను తమన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఇందులో తమన్, శివమణి లు పోటాపోటీగా డ్రమ్స్ వాయిస్తున్నారు. ఈ మాస్ బీట్ ను వింటుంటే ఈ మూవీ లో అల్లు అర్జున్ డాన్స్ స్టెప్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here