టీవీ సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ అనుమానాస్పద మృతి..

0
224

కేరళ లోని తిరువనంతపురంలో కురవంకోణంలోని ప్రముఖ గాయకురాలు, ప్రెజంటర్ టీవీ సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ ఇంట్లో తన తల్లితో కలిసి ఉండేది. సోమవారం సాయంత్రం జాగీ జాన్ ఇంట్లోని వంట గదిలో ఆమె మృతదేహం లభ్యమైంది. జాగీ జాన్ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలు ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించింది.

దీంతో అక్కడికి చేరుకున్న పెరూర్కాడ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. ‘ఆమె వంటిపై ఎటువంటి గాయాలు లేవు. టీవీ సెలబ్రిటీ చెఫ్ జాగీ జాన్ మృతి అనుమానాస్పదంగా ఉంది. మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం చేయిస్తాము. ఆ పోస్టుమార్టంతో ఆమె ఏవిధంగా చనిపోయింది మరణం వెనక కారణాలు తెలుస్తాయి’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here