ఉపాసన రెడ్ కలర్ డ్రెస్ పిక్స్…

4
315

రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చాలా యాక్టీవ్ గా ఉంటారు. పెళ్లి తర్వాత 14 కిలోల బరువు తగ్గిన ఉపాసన మంచి ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ ఆరోగ్య సూత్రాలను కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో ఆమె రెడ్ కలర్ డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తున్నారు.

Image

Image

Image

4 COMMENTS

  1. Nice to meet up with you, my title is Brendan but I don’t like when persons use my whole title. Jogging is the thing I enjoy most. Supervising is where his key earnings arrives from but he options on shifting it. Years ago we moved to Louisiana.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here