Bigg Boss, నాగార్జునపై వీహెచ్ ఫైర్.. ఎందుకండీ పైసలే ముఖ్యమా? అంటూ సెన్సేషన్

నాగార్జునపై వీహెచ్ ఫైర్

15
696

బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ విజయవంతంగా రన్ అవుతోంది. పలు భాషల్లో బాగా ఫేమస్ అయిన ఈ షో తెలుగు వర్షన్ లో సీజన్ 3 లో ఉంది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీముఖి, వరుణ్ తేజ్, శివజ్యోతి, పునర్నవి లాంటి కొందరు ఫేమస్ పర్సనాలిటీస్ ఈ షోలో పార్టిసిపెంట్స్ గా ఉన్నారు.

తెలుగు బిగ్ బాస్ ప్రారంభానికి ముందు నుంచే పలు విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ అనేది బ్రోతల్ హౌస్ అని, అందులో జరిగేదంతా మోసమే అని గతంలో ఈ షోపై శ్వేతా రెడ్డి లాంటి వారు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. ఒకదశలో దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటీకీ తెలుగు బిగ్ బాస్ సక్సెస్ ఫుల్ గా ప్రారంభించబడి రన్ అవుతోంది.

అయితే తాజాగా ఇదే బిగ్ బాస్ షో గురించి సీనియర్ పొలిటిషన్ హనుమంతరావు కామెంట్స్ చేయడంతో బిగ్ బాస్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కొందరు బిగ్ బాస్ షోపై వ్యతిరేకతతో ఉండగా.. ఇప్పుడు హనుమంతరావు ఈ షోపై, దీనికి హోస్ట్ గా చేస్తున్న నాగార్జునపై తనదైన కోణంలో అభిప్రాయం చెప్పడంతో ఫిలింనగర్ సర్కిల్స్ లో ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది.

ఓ యూ ట్యూబ్ ఛానెల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షోపై స్పందించారు హనుమంతరావు. ప్రస్తుతం అందరూ పైసలే ముఖ్యమని అనుకుంటున్నారని, మన కల్చర్.. సంప్రదాయం పట్టించుకునే వాళ్ళే కరువయ్యారని అన్నారు. ”అమెరికాలో ఉన్న ఎన్నారైలు మన కల్చర్ ని అభిమానిస్తుంటే, ఇక్కడేమో బిగ్ బాస్ అని ఈ పాడు కల్చర్ అలవర్చుకొని చెడగొడుతున్నారు. ఎందుకండీ పైసలే ముఖ్యమా?” అంటూ బిగ్ బాస్ రియాలిటీ షోపై విరుచుకుపడ్డారు హనుమంతరావు.

ఈ సందర్బంగా హోస్ట్ నాగార్జునకు కూడా చురకలంటించారు వీహెచ్. ”నాగేశ్వర్ రావు కొడుకు.. అన్నమయ్య, రామదాసు లాంటి సినిమాలు తీసిన ఆయన ఇలాంటి షోల ద్వారా బాడ్ నేమ్ ఎందుకు తెచ్చుకోవాలి? డబ్బే ముఖ్యం కాదు.. కల్చర్ కి ప్రాధాన్యం ఇవ్వాలి. మీ ప్రెస్టేజ్ ముఖ్యం అని చెప్పా. కానీ ఆయన అగ్రిమెంట్ చేసుకొని, షో రన్ చేస్తున్నాడు. ఇగ మాకెందుకులే అని ఊరుకున్నా” అన్నారు హనుమంతరావు. ఆయన మాట్లాడిన ఈ మాటలు నెట్టింట పలు చర్చలకు దారి తీస్తున్నాయి.

15 COMMENTS

  1. buy ciprofloxacin

    Bigg Boss, నాగార్జునపై వీహెచ్ ఫైర్.. ఎందుకండీ పైసలే ముఖ్యమా? అంటూ సెన్సేషన్ | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

  2. buy acetaminophen online

    Bigg Boss, నాగార్జునపై వీహెచ్ ఫైర్.. ఎందుకండీ పైసలే ముఖ్యమా? అంటూ సెన్సేషన్ | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

  3. chloroquine drug

    Bigg Boss, నాగార్జునపై వీహెచ్ ఫైర్.. ఎందుకండీ పైసలే ముఖ్యమా? అంటూ సెన్సేషన్ | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

  4. hydroxychloroquine otc

    Bigg Boss, నాగార్జునపై వీహెచ్ ఫైర్.. ఎందుకండీ పైసలే ముఖ్యమా? అంటూ సెన్సేషన్ | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

  5. cost of viagra per pill

    Bigg Boss, నాగార్జునపై వీహెచ్ ఫైర్.. ఎందుకండీ పైసలే ముఖ్యమా? అంటూ సెన్సేషన్ | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here