‘ఉప్పెన’ లా అదరగొడుతున్న వైష్ణవ్ తేజ్, క్రితి శెట్టి లుక్స్..

0
282

మరో మెగా మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ సోదరుడు అయిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చి బాబు సన దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం ‘ఉప్పెన’. ఈ చిత్రంలో క్రితిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు.

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్బంగా ఈరోజు ఈ చిత్రం నుండి వైష్ణవ్ తేజ్ మరియు క్రితి శెట్టి లుక్స్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్స్ లో వైష్ణవ్ తేజ్ మాస్ లుక్ అదిరింది. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ ‘ఆసి’ పాత్రలో.. క్రితి శెట్టి ‘సంగీత’ పాత్రలో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2 న విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here