భారీ బడ్జెట్ తో వరుణ్ తేజ్ సినిమా.. రెమ్యునరేషన్ ఎంతంటే..?

5
498

ఇటీవల విడుదలైన ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో వరుణ్ తేజ్.. ప్రస్తుతం కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందిస్తోన్న సినిమాలో బాక్సర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

అల్లు అరవింద్ సమర్పణలోడెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ కథ మీద ఉన్న నమ్మకంతో అలానే వరుణ్ తేజ్ మార్కెట్ దృష్టిలోపెట్టుకొని రూ.40 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమాని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ సెపరేట్ గా ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రంలో వరుణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీస్ నిధి అగర్వాల్, నభా నటేష్ లు నటిస్తున్నారనే వార్తలు వినిపించాయి. తర్వాత బాలీవుడ్ నటి కియారా అద్వానీని సంప్రదించారని కానీ ఆమెకి డేట్స్ కుదరక ఒప్పుకోలేదని విషయం తెలిసిందే. ప్రస్తుతం దబంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి.

5 COMMENTS

  1. The identify of the writer is Jere and he entirely digs that identify. My occupation is an office clerk. My wife doesn’t like it the way I do but what I seriously like doing is to base leap but I don’t have the time recently. California is wherever my household is and I don’t plan on changing it.

  2. They call the writer Shonda even although she doesn’t seriously like currently becoming referred to as like that. He is at current a production and distribution officer but he strategies on shifting it. Jogging is the factor I enjoy most. Texas is his start position but he needs to transfer since of his relatives.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here