థాయిలాండ్ లో విజయ్ దేవరకొండ స్పెషల్ బాక్సింగ్ ట్రైనింగ్..

0
47

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ఫిల్మ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ మూవీలో ఒక బాక్సర్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే విజయ్ బాక్సర్ గా కనిపించడానికి చాలా కఠినమైన డైట్ ని ఫాలో అవుతున్నారు.

అంతేకాకుండా ఈ రోల్ కోసం విజయ్ ప్రత్యేకంగా థాయిలాండ్ లో 15 మంది మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యత కలిగిన వారితో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. రీసెంట్ గా ట్రైనింగ్ స్టాట్ అయింది. పూరి జగన్నాథ్ ఈ మూవీలో హీరోయిన్ మరియు ఇతర యాక్టర్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ నెలాఖరులో షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ మరియు బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here