మాస్టర్: విజయ్ న్యూ ఇయర్ ఫస్ట్ లుక్..

1
389

ఇటీవలే ‘బిగిల్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న హీరో విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మాస్టర్’ లో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం విజయ్ 64 వ చిత్రం.

న్యూ ఇయర్ సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం ఈ మూవీలో విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. గ్జావియెర్ బ్రిట్టో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2020 లో విడుదల చేయనున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here