పవర్ స్టార్ సాంగ్‌కి స్టెప్పులు ఇరగదీసిన ఎంపీ సీఎం రమేష్.. వీడియో వైరల్

0
72

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ‘అమ్మో.. బాపుగారి బొమ్మో..’ పాటకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ భార్యతో కలిసి స్టెప్పులు ఇరగదీశారు. కొడుకు ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌లో ఆయన ఇలా సందడి చేశారు. ఇప్పుడు సీఎం రమేష్ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here