ఉత్తమ నటుడు చిరు.. ఉత్తమ నటి సామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’ అవార్డుల పంట..!

5
457

సినీ ఇండస్ట్రీలో ఘనంగా నిర్వహించే ‘జీ సినిమా’ అవార్డుల ప్రదానోత్సవం శనివారం అట్టహాసంగా జరిగింది. టాలీవుడ్‌లో 2019 సంవత్సరానికి ‘సైరా’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా మెగాస్టార్ చిరంజీవి.. ‘మజిలీ’ ‘ఓ బేబీ’ చిత్రాలకుగాను ఉత్తమ నటిగా సమంత అవార్డు అందుకున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ నాలుగు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది.

జీ సినిమా అవార్డ్స్ 2020 విజేతలు వీరే..!

ఉత్తమ నటుడు: చిరంజీవి (సైరా)
ఉత్తమ నటి: సమంత (మజిలీ, ఓ బేబీ)
బెస్ట్‌ ఫైన్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : శ్రద్ధా శ్రీనాథ్‌ (జెర్సీ)
ఈ ఏడాది అభిమాన నటుడు: నాని (జెర్సీ
ఉత్తమ సహాయ నటుడు: అల్లరి నరేష్‌ (మహర్షి)
ఉత్తమ హాస్య నటుడు: రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి (బ్రోచేవారెవరురా)
ఫేవరెట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌: నీల్‌ నితీశ్‌ ముఖేష్‌ (సాహో)
ఉత్తమ నూతన నటి: శివాత్మిక రాజశేఖర్‌ (దొరసాని)
ఉత్తమ నూతన నటుడు: ఆనంద్‌ దేవరకొండ (దొరసాని)

ఫేవరెట్‌ యాక్టర్స్‌: పూజా హెగ్డే (మహర్షి)
బెస్ట్‌ ప్రొడ్యూసర్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఛార్మి (ఇస్మార్ట్‌ శంకర్‌)
సెన్సేషనల్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌: రామ్‌ పోతినేని (ఇస్మార్ట్‌ శంకర్‌)
బెస్ట్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌: పూరీ జగన్నాథ్‌ (ఇస్మార్ట్‌ శంకర్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు: మణిశర్మ (ఇస్మార్ట్‌ శంకర్‌)

ఉత్తమ గాయకుడు: సిద్‌ శ్రీరామ్‌ (కడలల్లే – డియర్‌ కామ్రేడ్‌)
జీవిత సాఫల్య పురస్కారం: కళాతపస్వీ కె.విశ్వనాథ్‌
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: రత్నవేలు (సైరా)
ఫేవరెట్‌ ఆల్బమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ప్రభాకరన్‌ (డియర్‌ కామ్రేడ్‌)
ఉత్తమ ప్రతినాయకుడు: తిరువే (జార్జిరెడ్డి)
ఉత్తమ స్ర్కీన్‌ప్లే: వివేక్‌ ఆత్రేయ (బ్రోచేవారెవరురా)

5 COMMENTS

  1. Brendan is the title I appreciate to be identified as with and I assume it seems really very good when you say it. The issue he adores most is to foundation jump but he’s thinking on beginning one matter new. Indiana is her start place but her partner wants them to go. After becoming out of my work for many a long time I became an office natural environment clerk and I’m performing pretty great fiscally.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here